ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు…
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
20-08-25
భద్రాచలం నియోజకవర్గం
✍️దుర్గా ప్రసాద్
ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు సీనియర్ నాయకులు, మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ తెల్లం. వెంకట్రావు గారు శ్రీనివాస్ గారితో దగ్గర ఉండి కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
