మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:20 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బీఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్ ఆధ్వర్యంలో చంద్రవెల్లి గ్రామస్తులు బుధవారం బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్,తాళ్ళగురిజాల ఎస్ఐ లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ యువత పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు.

error: -