మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:21 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డ్ స్వీకరించి మొదటిసారిగా బెల్లంపల్లికి విచ్చేసిన పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగను తెలంగాణా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ సభ్యులు రేణీకుంట్ల ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొక్కే అందించి శాలువాతో సత్కరించారు.

error: -