మంచిర్యాల జిల్లా,
తాండూర్,
తేదీ:21 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

తాండూర్: గత మూడు రోజులుగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం, జీవో నంబర్ 49 శాశ్వతంగా రద్దు చేయాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకి సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన ఎమ్మెల్సీ అంజి రెడ్డిని గురువారం మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలంలోని ఐబి వద్ద బిజెపి నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీ కృష్ణదేవరాయలు, నాయకులు పులగం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

error: -