భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
21-08-25
భద్రాచలం నియోజకవర్గం
✍️దుర్గా ప్రసాద్

భద్రాచలం, బ్రిడ్జి రోడ్, మధువన్ హోటల్ ఎదురుగా శ్రీ 8 మెన్స్ వేర్ నూతనంగా ఏర్పాటు చేసిన షాపు‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

error: -