మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:21 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియాలో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ఒక్క రూపాయి కే సిమ్ కార్డు తో పాటు ముప్పయి రోజుల కాలపరిమితి తో రోజు 2 జీబీ డేటా, రోజు రెండు వందల ఎస్ఎమ్ఎస్ లు ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆఫర్ కేవలం 30 ఆగస్టు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ సిబ్బంది తెలిపారు.

దీనికి వినియోగదారుడు కేవలం ఆధార్ కార్డు నెంబరు మాత్రమే చెప్పాల్సి ఉంటుందని తెలిపారు.

error: -