మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:21 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించిన హిందూ సంఘాల నాయకులు.

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సహ సంయోజక్ ఐముడి మురళీ మనోహర్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి వన్ టౌన్ నూతన ఎస్.హెచ్ఓ కే.శ్రీనివాసరావు ఎస్.ఐ.గుర్లె రాకేష్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రేవెళ్లి రాజలింగు, జిల్లా భజరంగ్ దళ్ సహ సంయోజక్ ఐముడి మురళీ మనోహర్, అశోక్, కంచి వేణు సృజన్ కుమార్, విలాస్ గౌడ్, లిఖిత్ గౌడ్, నితిన్ రాజ్, శ్రీకాంత్, సాయినాథ్, దమ్మ సదానందం, బండారి అశోక్, దాసరి సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

error: -