భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా సారపాక
✍️దుర్గా ప్రసాద్

సారపాక పట్టణ పరిధిలోని సదురు తాళ్లగొమ్మూరు నివాసులు, ఆత్మీయులు ప్రముఖ ఛానెల్ 10TV రిపోర్టర్ “శ్రీ పంపన రమేష్” గారికి ఇటీవల కాలు సర్జరీ జరగడంతో నేడు వారింటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న బూర్గంపహాడ్ “సొసైటీ మాజీ చైర్మన్ శ్రీ పోతురెడ్డి వెంకటేశ్వర రెడ్డి” మరియు స్థానిక
కాంగ్రెస్ శ్రేణులు, మీడియా ప్రతినిధులు.

error: -