మెదక్ జిల్లా
మాసాయిపేట
✍️శివ కుమార్ గౌడ్
MDK: మాసాయిపేటలో కురిసిన అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ఆరోపించారు.
శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేశారు. బీటీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, వీధి దీపాలు, మురుగు కాలువలు, సీసీ రోడ్లు మంజూరు చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి…
- అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు
- మాసాయిపేట లో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ
- ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కుల పంపిణీ…
- “ఇంటింటికి బిజెపి – ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు” – బిజెపి మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం
- పోచమ్మ దేవాలయం వద్ద సోలార్ లైటింగ్ సిస్టంను ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు
