మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:25 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల ప్రకటించినాకే ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తో బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఇందిరా పార్కులో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మంచిర్యాల నుండి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు గాజుల ముకేశ్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

error: -