మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ: 26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

గుర్తు తెలియని శవం లభ్యం…

మంచిర్యాల: మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాల పక్కన మరణించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లేవు.

మృతదేహాన్ని గుర్తించిన వారు క్రింద తెలియజేసిన సెల్ నంబరు 8328512176 రైల్వే పోలీస్, మంచిర్యాల వారికి వివరాలు తెలుపగలరు.

error: -