భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్

ఈ సందర్భంగా గ్రంధాలయ చైర్మన్ గారు దుమ్ముగూడెం మండలంలో నూతన గ్రంధాలయ స్థల నిర్మాణం కోసం సహకరించాలని కోరిన వెంటనే స్పందించిన ITDA PO రాహుల్ గారు స్థల సేకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే ఏజెన్సీ పరిధిలోని గ్రంథాలయాలను అభివృద్ధి కి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు గిరిజన యూత్ అభివృద్ధి ధ్యేయంగా జిల్లా గ్రంధాలయ సంస్థ మరియు, ITDA కలిసి కృషి చేయాలని కోరారు అలాగే జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వీరబాబు గారు చేస్తున్న కృషిని పిఓ రాహుల్ గారు కొనియాడారు.

error: -