మంచిర్యాల జిల్లా,
తాండూర్,
తేదీ:27 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

తాండూర్: మంచిర్యాల జిల్లా, తాండూర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గత 12 ఏళ్ల తరబడి మట్టి గణపతిని పూజిస్తూ, ఈ 13 వ ఏడు కూడా అయోధ్య రామ్ లలా రూపంలో కొలువైన మట్టి గణపతిని భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

అయోధ్య బాల రామ్ లలా రూపంలో మట్టితో తయారు చేయబడిన మహా గణపతి ప్రతిమను ప్రతిష్ఠ చేయడం పట్ల పలువురు కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్వాహకులను పర్యావరణ ప్రేమికులు, ప్రజలు ప్రశంశల జల్లులు కురిపిస్తున్నారు.

error: -