భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు…
ప్రస్తుతం 404.60 అడుగులు చేరిన నీటిమట్టం…
ఉదయం 7 గంటల నుండి కిన్నెరసాని డ్యాం 8 గేట్ల్ ఎత్తి 5 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయనున్న అధికారులు…
ఇన్ ఫ్లో… 5000 క్యూసెక్లూ
అవుట్ ఫ్లో… 5000 క్యూసెక్లూ
కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
శబరి సూక్మ వద్ద తగ్గుతుంది అని సమాచారం. సాయంత్రం వరకు చింతురు వద్ద పెరిగే అవకాశం ఉంది. గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాల దృష్ట్యా 43 వరకు రావచ్చని cwc వారు తెలిపారు. ఆ పైన వర్షాలు కురిస్తే మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
ఇవి కూడా చదవండి…
- భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
- భారీ వర్షాలు… – కిన్నెరసాని డ్యాం అప్డేట్…
- ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు మనందరికీ కావాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీలో డిపి ఎక్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్న ప్రముఖులు… – పట్టువస్తాలు సమర్పించిన ప్రతినిధి వెలదండి దుర్గాప్రసాద్.
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
