భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్

ఉదయం 8.00 గంటలకు 34.9

ఉదయం 9.00 గంటలకు 35.8

ఉదయం 10.00 గంటలకు 36.7

ఉదయం 11.00 గంటలకు 36.9

గోదావరి వరద ప్రవాహం కడ్డాం డ్యామ్, మంచిర్యాల, కాళేశ్వరం, ఏటూరునాగారం, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం వద్ద పెరుగుతూ, పేరూరు వద్ద హెచ్చరిక స్థాయి నుండి తగ్గుతూ ఉంది.

శబరి వరద ప్రవాహం శారదాపుట్, సుకుమా వద్ద ప్రమాదకర స్థాయి నుండి తగ్గుతూ, కుంట వద్ద తగ్గుతూ ఉంది.

పొట్టేరు వాగు పొట్టేరు వద్ద తగ్గుతూ ఉంది.

quotes
error: -