ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ప్రస్తుతం 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.
ఇవి కూడా చదవండి…
- విద్యార్థుల వీసాపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం…
- రెండు రోజుల పాటు మోదీ జపాన్ పర్యటన…
- ఆ యాప్ లో ఎక్కువ మంది సబ్ స్క్రైబర్ లు మహిళా యూజర్లే…
- UK లో ఘోర ప్రమాదం… కుప్పకూలిన హెలికాప్టర్… వివరాల్లోకి వెళ్ళితే…
- AP : ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం… మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
