డేటింగ్ యాప్ లో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని భావిస్తాం. అయితే, ఇండియాలో మహిళా యూజర్లే అధికంగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది.
తాజాగా ‘Knot డేటింగ్’ CEO జస్వీర్ సింగ్ ఇదే విషయం వెల్లడించారు. తమ యాప్ లో 57% మంది సబైబర్లు మహిళలే అని చెప్పారు. 6 నెలలకు సబ్స్క్రిప్షన్ ఫీజు రూ.57,459 ఉన్నప్పటికీ వారు వెనుకాడటం లేదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి…
- బ్లడ్ ప్రెషర్ను సహజంగా నియంత్రించుకునే సులభమైన మార్గాలు… మీకోసం…
- చలికాలంలో పసుపు ప్రయోజనాలు: తక్కువ ఖర్చుతో శరీరానికి శక్తివంతమైన రక్షణ
- నేటి రాశి ఫలాలు నవంబర్ 18, 2025
- నేటి పంచాంగం నవంబర్ 18, 2025
- సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం: 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం






