భారత ప్రధాని మోదీ ఆగస్టు 29 నుంచి 30 వరకు రెండు రోజుల పాటు జపాన్ పర్యటన చేపట్టనున్నారు. ఇది ఆయన ఎనిమిదవ జపాన్ టూర్ కావడం విశేషం.

జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబాతో కలిసి 15వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించడానికి, కొత్త సహకార ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రధాన వేదిక కానుంది.

error: -