మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 9 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,రెబ్బెన సమీప వాగుల నుండి అక్రమంగా బెల్లంపల్లి కి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను కన్నాల జాతీయ రహదారిపై పట్టుకున్న మైనింగ్ శాఖ అధికారులు సురేష్,రామ్ నరేష్ పట్టుబడిన ట్రాక్టర్ ను గురిజాల పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు వారు తెలిపారు.