భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

9 సంవత్సరాలు పాటు బిఆర్ఎస్ పార్టీ కోసం జెండా మోసి కష్టపడ్డాను ఒక నిజాయితీగా నిలబడ్డ కార్యకర్తను ఈరోజు త్రీవంగా అవమానించారు.

అలాగే ఒక బీసీ నాయకుడు అని తెలిసి కూడా గ్రూపులో ఒక అధ్యక్షులు వారు పిఏ గారీ తోటి గ్రూప్ నుంచి తొలగిస్తాను చెప్పటం ఎంత విడ్డూరం అర్థమయిపోతుంది.

42 శాతం బీసీల గురించి పోరాటం చేస్తా అని చెప్పినా కేటీఆర్ దీన్ని ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ నేను బిఆర్ఎస్ పార్టీ నీ నా సొంత ఆస్తి కుదబెట్టి డబ్బులు ఖర్చు పెట్టి తిరిగాను ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుంది అని పార్టీ మీదే చాలా గౌరవం ఉండేది కానీ ఈరోజు నిన్న మొన్న ఎమ్మెల్యే టికెట్ల కోసం వచ్చిన వారి చేతికి పగ్గాలు పోవడం పార్టీ పరిస్థితి దిగజారిపోయింది.

అలాగే నాలాంటి వారు పార్టీని నమ్ముకుని తిరిగిన వారికి ఇక భవిష్యత్తు లేదని స్పష్టంగా తెలుస్తుంది. అలాగే జిల్లాలో ఉండే ప్రతి బీసీ నాయకుడు కూడా న్యాయం జరగదని అనుకుంటున్నాను దీని మీద కార్యాచరణ ఇస్తాను.