తమిళనాడు సేలం జిల్లాలో యువకుడు శరవణకుమార్ హిజ్రా సరోవను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఈరోడ్‌లో పెద్దల సమక్షంలో అంగరంగా జరిగిన పెళ్లి వేడుకకు పలువురు హాజరై దంపతులను ఆశీర్వదించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుండగా, నెటిజన్లు యువకుడిని ధైర్యానికి ప్రశంసిస్తున్నారు.