< 1 Min

మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,

బెల్లంపల్లి: ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా యూనియన్ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన బొమ్మ సతిరెడ్డి ని, బెల్లంపల్లి డివిజన్ 1104 యూనియన్ డివిజన్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్, డివిజన్ సెక్రెటరీ మేకర్తి చంద్రయ్య, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రకళ, డివిజన్ అడిషనల్ సెక్రటరీ లోకాజి, యూనియన్ సభ్యులందరు కలిసి ఎన్నికైన సభ్యులను ఘనంగా సన్మానించారు.