కాగజ్ నగర్
డిసెంబర్10,2022

కాగజ్ నగర్ పట్టణంలో శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి- చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వారి ఆధర్వంలో డా. కొత్తపల్లి శ్రీనివాస్, డా. కొత్తపల్లి అనితలు ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

అందులో భాగంగా శనివారం రోజున 17 మందికి ఆపరేషన్ నిమిత్తం వారికి భోజనం సదుపాయం ప్రయాణ చార్జీలు సమకూర్చి బెల్లంపల్లి లయన్స్ కంటి ఆస్పత్రికి డా. కొత్తపల్లి అనిత పంపించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోపి, హాస్పిటల్ సిబ్బందు పాల్గొన్నారు.