కొమురం భీం అసిఫాబాద్ జిల్లా
రెబ్బన మండలం
డిసెంబర్10,2022

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో ఈనెల 14న శ్రీ కనక దుర్గాదేవి స్వయంభు శ్రీ మహంకాళి ఆలయం వద్ద ఉదయం 10 గంటల నుండి గొలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ వారి సహకారంతో దేవర వినోద్ యువసేన అధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడునని ఆలయ అర్చకలు దేవర వినోద్ శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. అవసరమైన వారికి ఉంచితంగా అద్దాలు, మందులు, ఆపరేషన్లు చేయబడునని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు.