సాధన అంటే మనసు మాయ నుండి విడుదల…

సాధన అంటే అజ్ఞానం నుండి విడుదల…

సాధన అంటే సత్యంగా సత్యంతో ఉండడం…

సాధన అంటే శ్వాస ఆలోచనలు లేని స్థితి…

సాధన అంటే కస్తూరి మృగం లాగా పరుగులు తీయడం కాదు…

సాధన ద్వారా నాడీమండలం శుద్ధి…

నాడీమండలం శుద్ధి ద్వారా అన్ని సమస్యలు నుండి విడుదల…

నీవున్నదే కైలాసం (శరీరం ), నీలోనున్న ఆత్మే శివుడు…

నీ లోనున్న శివుని వదలి బయట ఎక్కడో ఉన్నాడనీ ఎతికితే ఎతుకుతూనే ఉంటారు జన్మ జన్మలు…

నీలోనున్న శివుడిని గుర్తించినపుడే ముక్తి -మోక్షం… జ్ఞానం.. విజ్ఞానం…

జనన మరణ చక్రబంధం ల నుండి విడుదల… సరైన సాధన…