సంకల్పం ఉంటే సప్తసముద్రాలను దాటవచ్చు…

నాయకుడు దీక్షాదక్షుడైతే జనాన్ని సైన్యంలా నడిపించవచ్చు!!

ఒక విషయం గుర్తు పెట్టుకో…

ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి…!!

◼️ ఆశతో ఉన్న వారికి అధికారం ఇస్తే దోచుకుతింటారు. అదే ఆశయంతో ఉన్న వారికి అధికారం ఇస్తే అభివృద్థి చేసి చూపిస్తారు.మనం జీవితంలో ఏదీ సాధించలేదని చింతించవద్దు. ఏదో సాధించామని గర్వించవద్దు. మనకు రేపనేది ఒకటుందని మరచిపోవద్దు.