జపమాల ప్రాముఖ్యత
⏳ < 1 Minజపమాల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. హిందూ ధర్మంలో పూజల సమయంలో… శ్లోకాలు, మంత్రాలు చదివేటప్పుడు జపమాలను ఉపయోగిస్తుంటారు. ఇందులో 108 పూసలుంటాయి. ఇంతకూ జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెనక కొన్ని…
