బొప్పాయి (Papaya) పండు తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు…
బొప్పాయి (Papaya) పండు తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు… బొప్పాయి తీపి రుచి, సాఫ్ట్ టెక్స్చర్తో పాటు ప్రోటీన్ జీర్ణక్రియకు సహాయం చేసే పపైన్ (Papain) అనే ఎంజైమ్ కారణంగా “సూపర్ ఫ్రూట్” గా పరిగణించబడుతుంది. బొప్పాయి పండు ముఖ్యమైన ఆరోగ్య…