Category: ఆధ్యాత్మికం

భగవంతుని దర్శించడానికి
వివిధ సాధన మార్గములు…

⏳ < 1 Minదేవుని భావించుటలో వివిధములైన మార్గములు ఉన్నవి. 1.కొందరు మునులు భగవంతుని సత్త్వగుణ స్వరూపునిగ తెలిసికొనిరి, (మంట వెలువడువలెనన్నచో కట్టెను అంటించవలెను… అప్పుడు పొగ రాక తప్పదు, అట్లే భగవంతుని భావింపవలెనన్నచో కట్టెకు బదులు శరీరము, పొగకు బదులు…