తిరుమలకు వచ్చే భక్తులకు తరచూ వచ్చే ప్రశ్నలు… వాటి సమాధానాలు…
⏳ 2 1) మాకు టికెట్లు లేవు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ? జ) మీరు టిక్కెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఈ క్రింది ఇచ్చిన ప్రదేశాల్లో మీకు SSD టోకెన్లు దొరుకుతాయి. విష్ణు నివాసం, శ్రీనివాస0, భూదేవి కాంప్లెక్స్లలో ముందు…
