Category: మంచి మాటలు

మహనీయుల మాట

⏳ < 1 Minమనశ్శాంతి అనేది లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్న వ్యర్థమే. మనసు ప్రశాంతంగా ఉంటే లేమిలో కూడ ఆనందంగా ఉండొచ్చు.! 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు పరిస్థితులు…