ఈరోజు రోడ్డు ప్రమాదంలో CPI రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య చారి మరణం…
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ CPI పార్టీ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య చారి గారు ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది – పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు గారు సిపిఐ పార్టీ సీనియర్…