ట్రంప్ ఆఫర్ కు మస్క్ ఓకే
తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్కు కేబినెట్ లో స్థానం ఇస్తానని, అలాకాకపోతే తన పరిపాలనా సహాదారుడిగా నియమించుకుంటానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై తాజాగా మస్క్ స్పందించారు. ఆ బాధ్యతను స్వీకరించడానికి…