నేపాల్‌లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
నేపాల్‌లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పారిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. సింధూలిగఢీ జైలులో 471 మంది, నవాల్‌పరాసీ వెస్ట్ జైలు నుంచి 500 మంది, నౌబస్తా బాల సదనం నుంచి 76 మంది మైనర్లు పరారయ్యారు. ఈ ఘటనలో…