చరిత్రలో ఈరోజు…ఏప్రిల్ 05…
సంఘటనలు 1957 : భారతదేశంలో కేరళలో మొదటిసారిగా కమ్యూనిస్టులు విజయం సాధించారు. ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు. జననాలు 1892: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు. (మ.1971). 1908: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 1918: ఇటికాల…