Category: మంచి మాటలు

మంచి మాటలు

⏳ < 1 Minవెలిగే దీపం ఇతర దీపాలను వెలిగించినట్లు,నిరంతరం నేర్చుకునే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు. “ధనము మనిషినికాటివరకే చేరుస్తుంది.కానీదానము భగవంతుని కడకు చేరుస్తుంది.కనుక ఉన్నంతలో కొంతపరోపకారం కొరకు, సేవల కొరకువినియోగించడం ఉత్తమం.” ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి………దాన్నే మీ జీవిత…