Tag: పండుగలు – విశిష్టత

ఏకాదశీవ్రతం పాటించేటప్పుడు ప్రధానంగా పాటించవలసినదేమిటి? ముందురోజు కూడా ఉపవాసముండాలా?

⏳ < 1 Minఏకాదశి ముందు రోజు దశమినాటి రాత్రి భోజనం చేయరాదు. ఫలహారం స్వీకరించవచ్చు. ఏకాదశినాడు యథాశక్తి ఉపవసించాలి. లక్ష్మీనారాయణలను పూజించి పారాయణం, జపం, ధ్యానం, సంకీర్తన వంటివి ఆచరించాలి. వీలైనంత మౌనాన్ని అవలంబించాలి ( వృధా సంభాషణలు, నిందా,…