కొత్తగూడెంలో వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న – DCMS చైర్మన్ కొత్వాల దంపతులు
⏳ < 1 Minకొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, పుష్పయాగంలో DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు హాజరై కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న…
