హోటల్ కన్నా అకాలమరణం విచారకరం – DCMS చైర్మన్ కొత్వాల
⏳ < 1 Minపాల్వంచ దమ్మపేట సెంటర్ హోటల్ యజమాని నవ్వుల వీరభద్రం (కన్నా) అకాలమరణం విచారకరమని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కన్నా గుండెపోటుతో శనివారం మరణించారు. ఆదివారం దమ్మపేట సెంటర్ లోని అయన…
