ప్రజాప్రతినిధులు పదవీకాలంలో ప్రజలకు చేసే సేవలే ముఖ్యం – DCMS చైర్మన్ కొత్వాల
⏳ < 1 Minప్రజాప్రతినిధులు పదవీకాలంలో ప్రజలకు చేసే సేవలే ముఖ్యం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని నాగారం గ్రామంలో ఇటీవల పదవీకాలం ముగిసిన పంచాయతీ పాలకవర్గం సభ్యులకు సన్మాన…
