Tag: ✍️ దుర్గా ప్రసాద్

కేర్ హాస్పిటల్ వారి ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెం సింగరేణి క్లబ్ నందు కేర్ హాస్పిటల్ ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో ముఖ్య అథులుగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్…

అడ్వకేట్ శివారెడ్డి కుమారుడు డాక్టర్ అమరేందర్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్న – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ సీనియర్ అడ్వకేట్ తుమ్మల శ్రీమన్నారాయణరెడ్డి (శివారెడ్డి), కళ్యాణిల ఏకైక కుమారుడు డాక్టర్ తుమ్మల అమరేందర్ రెడ్డి, డాక్టర్ వినతల వివాహం సందర్భంగా శనివారం రాత్రి రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ…

భద్రాచలo డివిజన్ పరిధిలో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మలేరియా డిపార్ట్మెంట్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం వందల కేసులు మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అవుతున్న మందులు దొరకని వైనం ఎన్నోసార్లు పత్రికలో ఎన్నో సామాజిక సేవ కర్తలు మరియు పొలిటికల్ పార్టీల ద్వారా కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది కానీ…

ఆదిదేవుడు విగ్నేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, శుభం జరగాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఆదిదేవుడు విగ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలనీ, అందరికీ శుభం జరగాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ గడియకట్టలోని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో…

పాండురంగాపురం గ్రామంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం

పాండురంగాపురం గ్రామంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలంపాండురంగాపురం గ్రామం✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పాండురంగాపురం గ్రామంలో, బీజేపీ నాయకుడు దాసరి రమేష్ ఆధ్వర్యంలో “ఇంటింటికి బీజేపీ” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో…

దమ్మపేట సెంటర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండప భూమి పూజ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️ దుర్గా ప్రసాద్ దమ్మపేట సెంటర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండప భూమి పూజ. పాల్వంచ నగరపాలక సంస్థలోని ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీ లో శనివారం రాఖీ పండుగ రోజు యూత్ కమిటీ ఏర్పాటు చేసిన వినాయక…

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం నియోజకవర్గం.✍️దుర్గా ప్రసాద్ చర్ల మండలం ఎంపీడీవో ఆఫీస్ పక్కన రైతు వేదిక వద్ద ‌కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా…

తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 91 వ జయంతి వేడుకలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ,06,ఆగష్టు,2025.✍️దుర్గా ప్రసాద్ స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన గొప్ప ధీశాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ — తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి. స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన గొప్ప…

genco లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి…

ఈ రోజు హైదరాబాద్ విద్యుత్ సౌదా నందు గౌ. సెక్రటరీ జనరల్ E. శ్రీధర్ sir ఆధ్వర్యంలో TSEEU – 327 (INTUC) GENCO కంపెనీ నూతన రాష్ట్ర కార్యవర్గమును GENCO సీఎండీ గౌ. Sri.హరీష్ గారికి మరియు గౌ HR…

BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాలు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారి సూచనల మేరకు BRS పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను… జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై వాస్తవాలను మన BRS పార్టీ నాయకులకు అవగాహన కల్పించడం కోసం మంగళవారం ఉదయం 11 గంటలకు భద్రాద్రి జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో…

ప్రముఖ సౌండ్ అండ్ డెకరేటర్స్ అధినేత నంది వీరభద్రం మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచకు చెందిన ప్రముఖ సౌండ్ అండ్ డెకరేటర్స్ అధినేత నంది వీరభద్ర రావు అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధి 5 వ వార్డు గాంధీనగర్ లోని ఆయన స్వగృహంలోని భౌతిక…

ముత్యాలమ్మ తల్లి గంగమ్మ తల్లి దేవాలయాల నిర్మాణం – పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల తో పాటు కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలంపాత సూరారం గ్రామం✍️దుర్గా ప్రసాద్ పాత సూరారం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గంగమ్మ తల్లి దేవాలయాల నిర్మాణం బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా గ్రామంలో విగ్రహాల ఊరేగింపు – పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ…

గ్రామీణ వికాసం బిజెపితోనే సాధ్యం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాచర్ల మండలతేది: 04.08.2025✍️దుర్గా ప్రసాద్ చర్ల మండల కేంద్రంలో మహా సంపర్క్ అభియాన్ (ఇంటింటికి బిజెపి – ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు) రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఈరోజు చర్ల మండల కేంద్రంలోని చర్ల మండల…

బంజారా సోదర సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు చెప్పిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ బంజారా సోదర సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు చెప్పిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తీజ్ వేడుకల్లో పాల్గొని సాంప్రదాయం నృత్యం చేసిన సీతక్క కొత్తగూడెం టౌన్ చిట్టి రామవరం…

బాబు ఆర్ట్స్ – మణుగూరులో ఓ లేఖన కళాకారుడి కథ

✍️ రచన: సీనియర్ జర్నలిస్టు చిర్రా శ్రీనివాస్ గౌడ్ 1981లో మణుగూరు రోడ్లమీద నల్ల బోర్డు మీద తెల్ల అక్షరాలతో పెద్దగా కనిపించే ఒక పేరు – “బాబు ఆర్ట్స్”. ఈ పేరు తెలియని వారు అప్పట్లో మణుగూరులో ఉండే వారు…

ఆదివాసి దినోత్సవాన్ని గ్రామ గ్రామాన జయప్రదం చేయండి – ఆదివాసీ సంఘాల జెఏసి పిలుపు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచది.04-08-2025✍️ దుర్గా ప్రసాద్ ఆగస్టు 9న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి… పాల్వంచ మండలం పాత సూరారం, కోయ గుంపు నందు కొమరం భీం విగ్రహావిష్కరణను జయప్రదం చేయండి. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసుల దినోత్సవం గ్రామ…

నిజాయితీ చాటుకున్న వ్యక్తులు పర్సు పొగట్టుకున్న వ్వక్తికి అందజేత…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపహాడ్✍️దుర్గా ప్రసాద్ బూర్గంపహాడ్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మాడుగుల ప్రశాంత్, TS, 28, T, 6744, భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో రెడ్దిపాలెం సమీపంలో పర్సు పోగొట్టుకున్నాడు. అదే దారిలో భద్రాచలం ఆటోలో వెళుతున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల…

నేడు మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ మణుగూరు: మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్. ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో స్వయంగా తను రక్త దానం చేసి…

మూసివేసిన పాత ప్లాంట్ స్థానంలో మరో ప్లాంట్ (2x800MW) నిర్మించాలి. – నూతన విద్యుత్ ఉత్పాదక కేంద్రం సాధన సమితి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఈరోజు స్థానిక పాండు రంగా పురం సెంటర్ నందు నూతన విధ్యుత్ కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు రిటైర్డ్ ఫోర్ మెన్ శ్రీ జమ్ముల సీతారామరెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. ఈ…

పాల్వంచ లో పలు మరణ కార్యక్రమాల్లో పాల్గొన్న కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ రైతు బాంధవుడు, ప్రజల మనిషి మేదరమెట్ల – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల సుజాతనగర్ మండల కాంగ్రెస్ నాయకులు సంతాపం పాల్వంచ లో పలు మరణ కార్యక్రమాల్లో పాల్గొన్న కొత్వాల రైతు…

సాబీర్ పాషాను సన్మానించిన మైనార్టీ నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ సీపీఐ జిల్లా కార్యదర్శిగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన షేక్ సాబీర్ పాషాను జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా శుక్రవారం నాడు తన స్వగ్రహంలో ఘనంగా సన్మానించారు. విద్యార్ధి దశ…

ఈ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గాంధీ నగర్ లో అభివృద్ధి కుంటుపడిపోతుంది… ప్రశ్నిస్తున్న అల్లెం కోటి, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు మండలం✍️దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాజీవ్ గాంధీ నగర్ లో అభివృద్ధి కుంటుపడిపోతుంది. ఎందుకని ప్రశ్నిస్తున్నాం…? అల్లెం కోటి, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు కోట్లాది రూ/- వచ్చి ఉన్నాయి,…

కళాకారిణి శ్రీమతి సుమిత్ర గారికి వనమా వెంకటేశ్వరరావు గారి స్వగృహంలో ఘనంగా సన్మానం…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కళాకారిణి శ్రీమతి సుమిత్ర గారికి 2025 మార్చి నెలలోarts & కల్చరల్ విభాగంలోఆగ్రాలో డాక్టర్ పట్టా వచ్చిన సందర్భంలో, భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గానికి గతంలో సేవలందించిన మా గౌరవనీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ వనమా…

నిరుద్యోగులకు శుభవార్త… రేపు జాబ్ మేళా…

HCL టెక్ ఆధ్వర్యంలో 2023-24,2024-25 విద్యా సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు రేపు జాబ్ మేళా నిర్వహించనున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఐటీ, డీపీవో ఉద్యోగాల్లో అవకాశం కల్పించేందుకు రేపు ఖమ్మం నయాబజార్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు DIEO…

ఆకిటి రవీందర్ రెడ్డి గారిని పరామర్శించిన… రేగా కాంతారావు గారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వాపురం మండలం✍️ దుర్గా ప్రసాద్ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పంచాయతీ BG కొత్తూరు గ్రామంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, BRS పార్టీ నాయకులు ఆకిటి రవీందర్ రెడ్డి గారు ఇటీవల…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం నియోజకవర్గం.31- 07-25✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు. 1.k . సాయిరాం60,000రూ,,లు దుమ్ముగూడెం మండలం,చెందిన వారికి స్థానిక…

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక వైద్యం కొరకు క్యూ కట్టిన రోగులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ అయ్యా జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ల పనితీరు కొరకు తమరు చేస్తున్న కష్టం ఈ విధంగా వృధా అయిపోతుందంటూ ప్రజలు తెలియజేస్తున్నారు. ఇకనైనా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కూడా…

వికలాంగుని అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన మధుచంద్ బత్తుల[MB]

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాత పాల్వంచలోని గడియకట్ట కు చెందిన అనుముల రామకృష్ణ అలియాస్ హుస్సేన్ నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం కాలనీ వాసుల ద్వార తెలుసుకున్న BRSV కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు…

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు వ్యవసాయం చేసి లాభాలు పొందాలి – పాల్వంచ సొసైటీ చైర్మన్ రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ రైతులు మునగ, ఆయిల్ ఫామ్, పత్తిలో అంతర పంటగా మునగ మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి అధిక లాభాలు పొందాలని, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్,రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ…

కనీస వేతనం 26 వేలకై, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ కై 8 గంటల పని అమలు చేయాలని కలెక్టరేట్ ధర్నా నిర్వహించిన టి.యు.సి.ఐ.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ31-07-2025✍️దుర్గా ప్రసాద్ ఆర్ మధుసూదన్ రెడ్డి, షేక్ యాకుబ్ షావలి, ధర్నాలో పాల్గొని మాట్లాడిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు… ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా – టియుసిఐ రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాద్రి…

42 శాతం రిజర్వేషన్ సాధించేవరకు బీసీల ఐక్యమత్యంతో ముందుకు సాగాలి : వనమా రాఘవ

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ రెండు జాతీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి : వనమా రాఘవ 42 శాతం బీసీ రిజర్వేషన్ తేలుకుంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి గుణపాఠం చెబుతాం : వనమా రాఘవ బీసీలను…

ఒడ్డుగూడెం మెయిన్‌ రోడ్డుపై డ్రైనేజీ సమస్య..అధికారులు స్పందించాలని కోరుకుంటున్న స్థానికులు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ పాల్వంచలోని ఒడ్డుగూడెం మెయిన్ రోడ్డులో ముత్యాలమ్మ తల్లి గుడి ముందున్న డ్రైనేజీ వ్యవస్థ స్థానికులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. డ్రైనేజీ మధ్యలో ఉన్న ఒక విద్యుత్ స్తంభం కారణంగా వర్షాలు వచ్చినప్పుడు నీటి…

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మౌళిక వసతులు ఏర్పాటు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – పాల్వంచ సొసైటీ అధ్యక్షులు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మౌళిక వసతులు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్…

మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల మనుమరాలి వివాహ నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల దంపతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్ మనమరాలు (కుమార్తెకు కుమార్తె) గాయత్రి, శ్రీహర్ష ల వివాహ నిశ్చితార్థ వేడుకల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ…

సేవలాల్ యువసేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బానోత్ ప్రతాప్ నాయక్ నియామకం…

సేవలాల్ యువసేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బానోత్ ప్రతాప్ నాయక్ నియామకం… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ పట్టణ కేంద్రం✍️దుర్గా ప్రసాద్ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ కేంద్రంలో జరిగిన సేవలాల్ సేన రాష్ట్ర స్థాయి సమావేశం నందు…

భక్తి గీతాలు ఆలపిస్తున్న సింగర్స్… పాల్వంచలో ఘనంగా నీగానమే నా ప్రాణం రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన సింగర్స్…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచలోని ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగ ణంలో మంగళవారం ఉద యం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు 12 గంటల పాటు నీ గానమే నా ప్రాణం…

పాఠశాలల్లో పాడుచేసిన గ్రంథాలయాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలి.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ, జూలై 28,2025✍️దుర్గా ప్రసాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాత పాల్వంచ ఉన్నత పాఠశాల లో సోమవారం జరిగిన కాంప్లెక్స్ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ… పాఠశాల గ్రంథాలయాలు విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించినని, వాటి…

హై కోర్ట్ నందు ఏజెన్సీ లో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై విచారణ, పిటిషన్ దాఖలు చేసిన ఆదివాసి సేన

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ నేడు అనగా 29.07.2025న, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై విచారణ చేపట్టాలని కోరుతూ రిట్ పిటిషన్ నంబర్.22007/2025 ద్వారా ఆదివాసీ సేన తరుపున దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు గౌరవ…

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు ను సన్మానించిన రుద్రంపూర్ నాయకులు

✍️దుర్గా ప్రసాద్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు ను రుద్రంపూర్ యూనియన్ నాయకులు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ప్రజా సేవకుడిగా, సామాజిక సేవలందిస్తూ, ప్రజల సమస్యలనే తన సమస్యలుగా గుర్తించి, ప్రజలకు తోడుగా ఉండే నాగా సీతారాములుకు టీపీసీసీ…

ఇసుక లారీలు వల్ల ధ్వంసం అయిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి… – సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఇసుక లారీలు వల్ల ధ్వంసం అయిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి… ఇసుక రీచ్ యజమానులతో లాలూచీ పడుతున్న అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు… తక్షణమే ఇసుక లారీలను నిలుపుదల చేయాలి. ఇసుక లారీల ప్రమాదాల నుండి…

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల అలర్ట్..

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాఅశ్వాపురం✍️దుర్గా ప్రసాద్ మావోయిస్టు వారోత్సవాలు సోమవారం నుండి ఆగష్టు 3 వరకు జరగనున్నాయి. మావోయిస్టు సంస్కరణ వారోత్సవాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సోమవారం సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో…

ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న… కాంగ్రెస్ పార్టీ నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లామణుగూరు మండలం✍️దుర్గా ప్రసాద్ మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో అశోక్ నగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం అయినది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల భూమి…

1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి: సీతక్క

✍️ దుర్గా ప్రసాద్ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నూతన జిల్లా ట్రైబల్ అధికారి పోస్టులను మంజూరు చేయాలని మంత్రి సీతక్క తీర్మానించారు. ‘ఆశ్రమ పాఠశాలలను జూ. కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలి. ఆశ్రమ పాఠశాలల కోసం 1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి.…

స్థానిక సంస్థల ఎన్నికల్లో భద్రాచలం మండలంపై గులాబీ జెండా ఎగరాలి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి ప్రజల ఆశలు నెరవేర్చలేక పోతున్న కాంగ్రెస్… 20నెలల కాలంగా కరకట్ట పనులు అవుతూనే ఉన్నాయి.మరి ఎప్పుడు పూర్తవుతుంది. రెడ్డి సత్రం రోడ్లు రిటైనింగ్ వాల్ కూలిన పట్టించుకోవడంలో ప్రభుత్వ విఫలం… గత ప్రభుత్వంలో…

ధర్మాజీ గూడెం గ్రామం ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి మానవత్వం చాటిన పాల్వంచ కు చెందిన నారాయణ సేవ సమితి

భద్రాద్రికొత్తగూడెం జిల్లాములకలపల్లి మండలం✍️దుర్గా ప్రసాద్ ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాజీ గూడెం గ్రామం అనే అడవిప్రాంతంలో ఛత్తిస్గడ్ నుండి సుమారు 60 కుటుంబాలు వలసవచ్చి జీవనం కొనసాగిస్తున్నారు, వారు వలసవచ్చి సుమారు 20సంవత్సరాలు అవుతుందని తెలంగాణాలో అన్ని…

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి – పాల్వంచ సొసైటీ చైర్మన్,రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు, కులాలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పాల్వంచ సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జగన్నాధపురం పంచాయతీ కార్యాలయంలో…

గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి… – జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి నాగలక్ష్మి (జెడ్పి-సీఈవో) గారు సూచించారు.

✍️దుర్గా ప్రసాద్ అసెంబ్లీ ఓటర్ జాబితా నుండి పాత్ వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి నాగలక్ష్మి (జెడ్పి-సీఈవో) గారు సూచించారు. ఈరోజు ఎంపీడీవో విజయభాస్కర రెడ్డి గారితో…

దంతేవాడ జిల్లాలో 3 మావోయిస్టుల చిహ్నాలు కూల్చివేత!

దంతేవాడ జిల్లాలో 3 మావోయిస్టుల చిహ్నాలు కూల్చివేత! ✍️దుర్గా ప్రసాద్ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నెలకొల్పిన అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు కూల్చివేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం చత్తీస్గడ్ దంతవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్, భద్రత బలగాలు, కహల్చనార్ ప్రాంతంలో 53వ బెటాలి…

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పీజీ కళాశాల నిర్మించాలి… పార్లమెంటు సభ్యులు రఘురామిరెడ్డి కి వినతి పత్రం ఇచ్చిన ఆకునూరి సుప్రియ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పీజీ కళాశాల నిర్మించాలి కొత్తగూడెం జిల్లాను ఉన్నత విద్య కేంద్రంగా అభివృద్ధి పరచాలి ఆకునూరి సుప్రియ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పారిశ్రామిక కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎంతో…

పాత పాల్వంచ మైసమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా శ్రావణ మాస బోనాలు – పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల దంపతులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పల్లకి మోసి, బోనమెత్తిన కొత్వాల – వివిధ దేవాలయాల నుండి అమ్మవారికి చీరె – సారె పాత పాల్వంచ గడియకట్ట లోని పేరొందిన మైసమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ మాసము మొదటి ఆదివారం…

ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం – కొత్వాల శ్రీనివాసరావు నాయకత్వంలో మంత్రులకు స్వాగతం

✍️దుర్గా ప్రసాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశానికి పాల్వంచ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల, వాగాటిల ను సత్కరించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఉమ్మడి…

సుజాతనగర్ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండలం✍️దుర్గా ప్రసాద్

కేటీపీఎస్ ఫోర్ మెన్ రామనీలా ప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

కేటీపీఎస్ ఫోర్ మెన్ రామనీలా ప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో గ్రేడ్ వన్ ఫోర్ మెన్ గా పనిచేస్తున్న ముళ్ళపూడి రామ్…

కలెక్టరేట్ కు దిశ సమావేశానికి వచ్చిన పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డికి స్వాగతం పలికిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ సమావేశానికి పాల్వంచ వచ్చిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ రామసహాయం రఘురాం రెడ్డికి రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల…