Tag: ✍️ మాధవచారి

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.

⏳ < 1 Min1) నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన దుబ్బాక సోమిరెడ్డి అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 2) అనారోగ్యంతో బాధపడుతు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నకిరేకల్ మండలం…