Tag: పండుగలు – విశిష్టత

శ్రావ‌ణ మాసంలో శుక్ర‌వారం విశిష్టత

⏳ < 1 Min🌿చంద్రుడు శ్ర‌వణా న‌క్ష‌త్రాన‌ సంచరించే స‌మ‌యంలో వ‌చ్చే మాసాన్ని శ్రావ‌ణ‌ మాసం అంటారు. విశిష్ట‌మైన న‌క్ష‌త్రాల‌లో శ్ర‌వ‌ణ ఒక‌టి అని జ్యోతిషుల అభిప్రాయం. 🌸 పైగా అది శ్రీమ‌హావిష్ణువుకి జ‌న్మ‌న‌క్ష‌త్రం. స‌క‌ల వ‌రాల‌నూ ఒస‌గే ఆ అనుగ్ర‌హ…