ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకల్లా నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, వినతులు సేకరించిన ఈ సబ్ కమిటీ త్వరలో చర్చించి తుది నివేదికను సమర్పించనుంది. పెద్దగా మార్పులు లేకపోయినా,…