జాంబియా దేశంలో బయటపడ్డ అతి పెద్ద మరకత మణి
⏳ < 1 Minఆఫ్రికా జాంబియా దేశంలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ముడి మరకతం బయటపడింది. దీని బరువు ఏకంగా 7,525 క్యారెట్లు (1.505 కేజీలు) కావడం విశేషం. ఇంత భారీ మరకతం కావడంతో ఇది అతిపెద్ద మరకతంగా గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టింది.…
