BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
⏳ < 1 Minభద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ జగన్నాథపురం లో కొత్వాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ… బీసీ రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి…
