గజ్వేల్ నూతన ట్రాఫిక్ సీఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మరిపాక మురళి
⏳ < 1 Minగజ్వేల్ నూతన ట్రాఫిక్ సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్ ) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మరిపాక మురళి. గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కలసి నూతన భాద్యతలు చేపట్టిన ట్రాఫిక్ సిఐ కి పూల మొక్కను అందజేసి…
