1) మాకు టికెట్లు లేవు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ?
జ) మీరు టిక్కెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఈ క్రింది ఇచ్చిన ప్రదేశాల్లో మీకు SSD టోకెన్లు దొరుకుతాయి.
విష్ణు నివాసం, శ్రీనివాస0, భూదేవి కాంప్లెక్స్
లలో ముందు రోజు సాయంత్రం 2pm లేదా నుండి కౌంటర్లు ప్రారంభమవుతాయి.
2) SSD టోకెన్లు అంటే ఏమిటి ?
జ) Time Slotted Sarva Darshan మీకు ఇచ్చిన టైం ప్రకారం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు.
3) SSD టోకెన్లు లేకపోతే దర్శనానికి మా పరిస్థితి ఏంటి ?
జ) మీరు నేరుగా సర్వదర్శనంలో స్వామివారిని దర్శించే చేసుకోవచ్చు కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. సాధారణ రోజుల్లో 8 నుంచి 10 రద్దీ ఉన్న రోజుల్లో 16 నుండి 24 వరకు పట్టే అవకాశం ఉంటుంది.
4) మెట్ల మార్గంలో దర్శనం టోకెన్లు ఇస్తారా ?
జ) అలిపిరి మెట్లు మార్గంలో అయితే ఇవ్వరు. భూదేవి కాంప్లెక్స్ లు టోకెన్ తీసుకోవాలి.
శ్రీవారి మెట్టు ద్వారా నడిచి వెళ్లే భక్తులు మార్గమధ్యంలో టోకెన్లు భూదేవి కాంప్లెక్ లో ఇవ్వడం జరుగుతుంది.
5) చిన్నపిల్లల దర్శనం ఎప్పుడు కనిపిస్తారు
జ) ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.. సుఫదం ద్వారా వెళ్ళవచ్చు.విశేష పర్వదినాల్లో దర్శనాలు రద్దు చేస్తారు.
6) చిన్నపిల్లల దర్శన్లు ఎవరెవరు వెళ్లవచ్చు ?
జ) చిన్నపిల్లలు ఒక సంవత్సరం లోపు వయసు కలిగి ఉండాలి . చిన్నపిల్లల యొక్క ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. పిల్లాడి యొక్క తల్లిదండ్రులకు మాత్రమే దర్శనానికి అనుమతి
7) ముందుగా రూమ్ బుక్ చేసుకోలేదు.. కొండపైన రూమ్ దొరుకుతుందా ? రూమ్ దొరక్కపోతే పరిస్థితి ఏంటి ?
జ) ఖచ్చితంగా దొరుకుతుంది.CRO ఆఫీస్ వద్ద క్యూలైన్లోకి వెళితే గదులు ఖాళీలు బట్టి మీకు కేటాయించడం జరుగుతుంది. లేనిపక్షంలో యాత్రికసదన్ లో లాకర్స్ తీసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు.
8) వయోవృద్ధులకు, దివ్యాంగులకు కొండపైన దర్శనం ఉంటుందా ?
జ) ఉండదు . ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి.
9) 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కొండపై దొరుకుతాయా ?
జ) దొరకవు.
10) బ్రేక్ దర్శనం లెటర్ పై ఎంత మంది దర్శనానికి వెళ్ళవచ్చు ?
జ) ఆరుగురు వెళ్లవచ్చు.
11) శ్రీవారి వాలంటరీ సేవా చేయాలంటే ముందుగా ఏం చేయాలి ?
జ) 15 మంది గ్రూపుగా ఏర్పడి … ఆన్లైన్లో అప్లై చేసుకుంటే శ్రీవారి సేవకు అర్హులు అవుతారు.
12) దర్శనం కోసం మీ సలహా ఏంటి ?
జ) ముందుగా ఆన్లైన్లో టికెట్లు , రూములు బుక్ చేసుకుని కొండపైకి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం అవుతుంది.
13) మా పిల్లలకు ఎన్ని సంవత్సరాలు దాటితే టిక్కెట్ తీయాలి ?
జ) 12 సంవత్సరాలు లోపు వారికి ఎటువంటి టిక్కెట్టు అవసరం లేదు… 12 సంవత్సరాల దాటితే కచ్చితంగా టికెట్ తీయాలి.
గమనిక : దర్శనం టికెట్లు , రూముల కోసం ఎవరన్నీ సంప్రదించి డబ్బులు పోగొట్టుకోకండి.
ఇవి కూడా చదవండి…
- TRVKS జెన్కో కార్యదర్శిగా ఎన్నికైన ముత్యాల రాంబాబు
- ఎస్బీఐలో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 28లోపు దరఖాస్తు చేయండి
- రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ
- బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం – హైడ్రా చర్యలు సంచలనం
- మధ్యప్రదేశ్‌లో మాజీ చీఫ్ ఇంజనీర్ అవినీతి గూటి బట్టబయలు – కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
- నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా మచాడో ఎంపిక – ట్రంప్‌కు నిరాశ
- రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు బీసీ సంఘాల పిలుపు – రిజర్వేషన్ల అమలుపై ఆర్.కృష్ణయ్య డిమాండ్
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- అరిషడ్వర్గాలు అంటే ఏమిటి? వాటి అర్థం మరియు ప్రభావం
- తిరుపతిలో ప్రతి రోజు సర్వదర్శనం టోకెన్ ఇచ్చే ప్రదేశాలు
- తిరుమలకు వచ్చే భక్తులకు తరచూ వచ్చే ప్రశ్నలు… వాటి సమాధానాలు…
- భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు
- నేటి మంచి మాట
- నేటి రాశి ఫలాలు అక్టోబర్ 11, 2025
- నేటి పంచాంగం అక్టోబర్ 11, 2025
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.