< 1 Min

“ఒక్క నిజం చెప్పి వంద మంది మేధావుల నోర్లు మూయించవచ్చు, కాని
వంద నిజాలు చెప్పి కూడా ఒక్క మూర్ఖుడి నోరు మూయించలేము.”
      
“బంధాలు అనేవి జీవితంలో బలంగా ఉండాలి. బలవంతంగా కాదు.”