భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

కేటీపీయస్‌ సొసైటీ ఎన్నికల్లో వల్లమల ప్రకాశ్ ముచ్చటగా మూడోసారి విజయం సాధించారు. ప్రత్యర్థిపై 237 ఓట్ల మెజారిటీ సాధించినట్లు సమాచారం. ఇతర అధికారిక వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే.

ఇవి కూడాకేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా ✍️దుర్గా ప్రసాద్ కేటీపీయస్‌ సొసైటీ ఎన్నికల్లో వల్లమల ప్రకాశ్ ముచ్చటగా మూడోసారి విజయం సాధించారు. ప్రత్యర్థిపై 237 ఓట్ల మెజారిటీ సాధించినట్లు సమాచారం. ఇతర అధికారిక వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే.